స్కిప్పింగ్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

58చూసినవారు
స్కిప్పింగ్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఆంధ్రప్రదేశ్ రోప్ స్కిప్పింగ్ | ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న శ్రీ సరస్వతి హై స్కూల్కి చెందిన 10 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈనెల 10, 11 తేదీల్లో కడప జిల్లాలో 7వ ఆంధ్రప్రదేశ్ రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పి. పూర్ణిమ స్పీడ్ స్పిరిట్లో మొదటి స్థానం సాధించగాఫ్రీ స్టైల్లో కీర్తి, స్పీడ్ హెూప్లో సాయి జీవిత మొదటి స్థానం సాధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్