తుఫాన్ హెచ్చరికలతో అన్ని స్కూళ్లకు సెలవు

75చూసినవారు
తుఫాన్ హెచ్చరికలతో అన్ని స్కూళ్లకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డీ సుభద్ర చెప్పారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని పాఠశాల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్