కొమరోలు: ఆకట్టుకున్న కోలాటం

81చూసినవారు
కొమరోలు పట్టణంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాటం అందరినీ విశేషంగా కట్టుకుంది. ఉదయం నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించారు. అనంతరం కొమరోలు పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. సంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్