బిజెపి నాయకులను పరామర్శించిన జిల్లా బిజెపి అధ్యక్షుడు

51చూసినవారు
బిజెపి నాయకులను పరామర్శించిన జిల్లా బిజెపి అధ్యక్షుడు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో గురువారం రాత్రి బిజెపి నాయకులు పై జరిగిన దాడి ఘటనపై సమాచారాన్ని అందుకున్న ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షుడు శివారెడ్డి శుక్రవారం గిద్దలూరులో పర్యటించారు. దాడిలో గాయపడ్డ బిజెపి నాయకులను జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్