గిద్దలూరు: దారుణంగా దెబ్బతిన్న రోడ్డు

85చూసినవారు
గిద్దలూరు లోని పాములపల్లి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు దారుణంగా దెబ్బతింది. కొద్దిగ రోజులుగా అంతంత మాత్రమే ఉన్న రోడ్డుపై స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. ఇటీవల తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు రోడ్డు మరింత దెబ్బతినిందని ఆదివారం స్థానిక ప్రజల తెలిపారు. సంబంధిత అధికారులు పట్టించుకుని పూర్తిగా దెబ్బతిన్న రోడ్డుకు మోక్షం కలిగించి నూతన రోడ్డు వేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్