కంభం: ఉత్తమ ఉపాధ్యాయునికి ఎమ్మెల్యే ప్రశంసలు

67చూసినవారు
కంభం: ఉత్తమ ఉపాధ్యాయునికి ఎమ్మెల్యే ప్రశంసలు
గురువులు కొవ్వొత్తి లాంటి వారనీ, తాము కాలుతూ ఇతరుల జీవితాల్లో వెలుగును నింపుతారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన చెన్నకేశవుల. భాస్కర్ నాయుడు సేవలను ప్రశంసిస్తూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్