కంభం పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షం

76చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పరిసర ప్రాంతాలలో శుక్రవారం వర్షం గంట పాటు దంచి కొట్టింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతకు ఉంది గురవుతున్న ప్రజలకు అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని గంటపాటు కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. బలమైన ఈదురు గాలులు వీయడంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలానే జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్