కనిగిరి అభివృద్ధికి సహకరించండి: ఉగ్ర

77చూసినవారు
ప్రకాశం జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం కలెక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్న ఈ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ వెనకబడ్డ కనిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్