కనిగిరి: రామతీర్థం తాగునీటి పైపులైనుకు భారీ లీకు

67చూసినవారు
కనిగిరి ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే పైపులైనుకు భారీ లీకు ఏర్పడింది. చీమకుర్తిలోని రామతీర్థం రిజర్వాయర్ నుండి ఆ ప్రాంత ప్రజలకు నిత్యం తాగునీటి సరఫరా చేస్తున్న పైపులైను లీక్ అయింది. నిప్పట్లపాడు - ఉప్పలపాడు గ్రామాల మధ్య నెలరోజుల క్రితం లీకు ఏర్పడినప్పటికీ అధికారులు మరమ్మత్తులు చేయలేదని స్థానికులు తెలిపారు. దీంతో నిత్యం తాగునీరు వృధాగా పోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్