పనులను వేగవంతం చేయండి: ప్రకాశం జిల్లా కలెక్టర్

562చూసినవారు
ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్దినేష్ కుమార్ శనివారం కనిగిరి పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాల డిస్ట్రిబ్యూషన్, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పరిశీలించారు. కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్వాన్ ను వివరాలు తెలుసుకున్నారు. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకొని పనులను వేగవంతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్