నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

50చూసినవారు
నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనిహనుమంతునిపాడు ఎస్సై శివ నాగరాజు అన్నారు. గురువారంమండల పరిధిలోని సమస్యాత్మక ప్రదేశాలు, గ్రామాలలో కేంద్ర పోలీస్ బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఎస్సై శివ నాగరాజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్