రసాభాసగా సాగిన కౌన్సిలర్లు సమావేశం

85చూసినవారు
మార్కాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన కౌన్సిలర్ల సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపాలిటీలో సమస్యలు ఎక్కడికక్కడే తిష్ట వేశాయని ఇక శానిటేషన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు విభాగాలలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను అకారణంగా తొలగించారని వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ ను ప్రశ్నిస్తూ ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్