ఏబీఎం క్రైస్తవుల ఆస్తులు కాపాడాలని ఎమ్మెల్యేకు వినతి

72చూసినవారు
ఏబీఎం క్రైస్తవుల ఆస్తులు కాపాడాలని ఎమ్మెల్యేకు వినతి
ఏబీఎం సంస్థలలో అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటిని తొలగించి ఏబీఎం హై స్కూల్ తెరిపించి క్రైస్తవులకు న్యాయం చేయాలని మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవానందం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని సోమవారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మార్కాపురం పట్టణానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త తమ ఆస్తులు అనుభవిస్తున్నారని ఎమ్మెల్యేకు తెలిపారు. చర్యలు తీసుకుని తమ ఆస్తులు కాపాడాలని వారు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్