అవినీతిని వెలికి తీయాలని కలెక్టర్ కు ఫిర్యాదు

50చూసినవారు
మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోపుర నిర్మాణ విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ మార్కాపురం సబ్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. దాతల నుంచి సేకరించిన దాదాపు 7 కోట్ల రూపాయలు నిధులకు లెక్కలు లేవని కలెక్టర్ అవినీతిపై దర్యాప్తు చేయాలని రైతు సంఘం నాయకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్