వరద బాధితులకు అండగా నిలిచిన పాత్రికేయులు

77చూసినవారు
వరద బాధితులకు అండగా నిలిచిన పాత్రికేయులు
విజయవాడ వరద బాధితులకు మార్కాపురం పాత్రికేయులు అండగా నిలిచారు. సోమవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కి రూ. 50 వేల చెక్కును వరద బాధితుల కొరకు విరాళంగా పాత్రికేయులు అందజేశారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సహాయం చేశామని పాత్రికేయులు తెలిపారు. వరద బాధితులకు విరాళం అందించిన పాత్రికేయులను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అభినందించారు.

సంబంధిత పోస్ట్