మార్కాపురం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

82చూసినవారు
మార్కాపురం: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మార్కాపురంలోని శ్రీవిద్య కోచింగ్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఏనుగుల రవికుమార్, ఉదయగిరి వెంకట్రావు, ఆర్ విప్లవ్ కుమార్, గుండాల ముక్తేశ్వరరావు, పి. కొటిమోహన్, చక్కిలం శ్రీధర్, జి ప్రతాప్ నాయక్, డి శంకర్, కైతా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్