మార్కాపురం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

68చూసినవారు
మార్కాపురం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో సాంబశివారెడ్డి (36) ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన మార్కాపురం మండలం బోడిచర్ల గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సాంబశివరెడ్డి సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదన బారినపడి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడగగా ఆమె ఇవ్వకపోవడంతో సాంబశివారెడ్డి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్