మార్కాపురం: జీతాల కోసం నిరసన

50చూసినవారు
మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ప్రభుత్వ పాఠశాలలో పని చేసే వాచ్మెన్లు, శానిటేషన్ కార్మికులతో కలిసి సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 6 నెలలగా జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా జీవించాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే వాచ్మెన్లు, శానిటేషన్ వర్కర్ల జీతాలను చెల్లించాలని మార్కాపురం సబ్ కలెక్టర్ కు సిఐటియు నాయకులు విన్నతి పత్రాన్ని సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్