మార్కాపురం ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
మార్కాపురం ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వాసుపత్రిని బుధవారం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్వయంగా మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఆసుపత్రికి వస్తున్న రోగులకు వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్