సిపిఎం కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దగ్గుబాటి సోమయ్య సిపిఎం పట్టణ కార్యదర్శి డి కె యం రఫీ, సిపిఎం మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, సిపిఎం నాయకులు నన్నేసా, రూబెన్, ఏడుకొండలు, కాశయ్య, సురేష్, రవి, తదితరులు పాల్గొన్నారు.