ఏకంగా లారీనే ఎత్తుకెళ్లిన దుండగులు

63చూసినవారు
దోర్నాలలో నేడు తెల్లవారుజామున యాసీన్ ఖాన్ లారీ ని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు తీసుకెళ్ళారు. ఈ క్రమంలో దుండగులు లారీని కర్రోల గ్రామం వద్ద పొలాల్లో ఆపి టైర్లు, డీజిల్, ఇతర సామాగ్రిని తీసుకువెళ్ళారు. సుమారు రూ. 3 లక్షల మేరా నష్టం వాటిల్లిందని లారి యజమాని వాపోయాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏకంగా లారీనే ఎత్తుకెళ్లడంతో ఒక్కసారిగా షాక్ అయిన గ్రామస్థులు.

సంబంధిత పోస్ట్