దామచర్ల ఆంజనేయులుకు ఘన నివాళి

52చూసినవారు
దామచర్ల ఆంజనేయులుకు ఘన నివాళి
టీడీపీ పార్టీ నాయకులు, రాష్ట్ర మాజీ మంత్రి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దామచర్ల విగ్రహానికి అయన మనమడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనాల మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు టిడిపిలో కొనసాగి పేద ప్రజలకు అండగా వున్న గొప్ప నేత అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్