నేడు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

85చూసినవారు
నేడు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు
భారీ వర్షాల దృష్ట్యా సోమవారం జిల్లా వ్యాప్తంగా మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు అర్జీలు ఇవ్వడానికి ప్రజలలెవరు ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె సూచించారు. అలాగే తుఫాన్ నేపథ్యంలో ప్రజలు వాగుల, వంకల వద్ద జాగ్రత్త వహించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్