పోలింగ్ కేంద్రాలు సందర్శించిన పోలీసులు

64చూసినవారు
పోలింగ్ కేంద్రాలు సందర్శించిన పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం చీమకుర్తి పట్టణం లోని పలు పోలింగ్ కేంద్రాలను పోలీసులు సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్