ఎస్ఎన్ పాడు: తప్పు ఉంటే ఉరిశిక్షకైనా సిద్ధం

85చూసినవారు
తప్పు ఉందని తేలితే ఉరిశిక్ష కైనా సిద్ధపడతానని మాజీ మంత్రి, ఎస్ఎన్ పాడు వైసిపి ఇన్చార్జ్ నాగార్జున తెలిపారు. మేరుగ నాగార్జునపై లైంగిక ఆరోపణలు రాగా దీనిపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను ఓ మహిళను శారీరకంగా లోబర్చుకొని రూ. 90 లక్షలు తీసుకున్నట్లు తాడేపల్లిలో తనపై లైంగిక ఆరోపణల కేసు నమోదయిందని తెలిపారు. పోలీసులు కేసును నిజాయితీగా దర్యాప్తు చేయాలన్నారు. రాజకీయాలలో ఎదుగుతున్న దళితుడిని టార్గెట్ చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్