కార్యకర్త చిత్రపటానికి నివాళులర్పించిన విజయ్ కుమార్

76చూసినవారు
కార్యకర్త చిత్రపటానికి నివాళులర్పించిన విజయ్ కుమార్
మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో మొనపాటి పుల్లయ్య పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ల అర్పించిన సంతనూతలపాడు నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బి. ఎన్. విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మొనపాటి రామకృష్ణ, గడ్డం రవి, కోటు వెంకట్రావు, కోటు వెంకటేష్, సుబ్బారావు, విజయ్ రాజు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్