అనారోగ్యంతో బాధపడుతున్న చిరు వ్యాపారికి చేయూత

66చూసినవారు
అనారోగ్యంతో బాధపడుతున్న చిరు వ్యాపారికి చేయూత
ఎర్రగొండపాలెం పట్టణంలో చిరు వ్యాపారం చేసుకుంటున్న సూరె కిషోర్ అనే వ్యక్తి రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్ రావడంతో శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు రూ. 1, 50, 000 ఖర్చు అవుతుందన్నారు. విషయం తెలుసుకున్న చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తమ వంతు సహాయంగా గురువారం రూ. 6 వేలతో పాటు మరో 3500 రూ. ఇతరులు సహాయం చేశారు.

సంబంధిత పోస్ట్