సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బసవరాజు

56చూసినవారు
సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బసవరాజు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా సిహెచ్. శివ బసవరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మర్రిపూడి మండల సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణ బదిలీలలో భాగంగా త్రిపురాంతకం వచ్చారు. స్టేషన్ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్