పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎరిక్షన్ బాబు

66చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలం గుండం చెర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో యర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని పెన్షన్ దారులకు పెన్షన్లను అందించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ పెంచిన పెన్షన్లను అందించామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్