యర్రగొండపాలెం: సిద్దినపాలెంలో బురదమయంగా రహదారి

56చూసినవారు
యర్రగొండపాలెం: సిద్దినపాలెంలో బురదమయంగా రహదారి
ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో గల పుల్లలచెరువు మండలంలోని సిద్దెనపాలెం గ్రామంలోని రహదారి అధ్వానంగా ఉందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు వర్షాలు కురుస్తుండడంతో వల్ల పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లాలన్నా బురదలోనే వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్