నాన్నను ఎమ్మెల్యేగా గెలిపించండి

72చూసినవారు
నాన్నను ఎమ్మెల్యేగా గెలిపించండి
సంతమాగులూరు మండలం పాత మాగులూరు గ్రామంలో ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నాన్నను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ ఆయన ప్రజలను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్