Mar 25, 2025, 12:03 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
వేమనపల్లి: ఒకే దేశం.. ఒకే ఓటు
Mar 25, 2025, 12:03 IST
మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ అధ్యక్షతన ఒకే దేశం.. ఒకే ఓటు పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీకి ఆకర్షితులై మండలంలోని గొండే రాజన్న, నౌనూరి రమేష్, ముల్కల్ల రాములు, తుమ్మిడే ఎల్లయ్య పలువురిని బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, అజయ్, స్వామి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.