దాడి చేసిన నలుగురికి జైలు శిక్ష

71చూసినవారు
దాడి చేసిన నలుగురికి జైలు శిక్ష
ఎస్సీ, ఎస్ టి అట్రాసిటీ కేసులో జన్నారం మండలానికి చెందిన నలుగురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ. 4వేల జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శివరాం ప్రసాద్ తీర్పు ఇచ్చినట్లు జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ తెలిపారు. 2020 మే 16న అన్వేష్ ని హరీష్ కుమార్, సాయి, ప్రశాంత్, అజ్మల్ ఖాన్ అనే నలుగురు కలిసి దాడి చేసి గాయపరచడమే కాకుండా కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించారు.

సంబంధిత పోస్ట్