దొనకొండలో టిడిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

62చూసినవారు
దొనకొండలో టిడిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో చందవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రాబోవు ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్