కురిచేడు: ఆలయ భూమిని ఆక్రమించేందుకు కుట్ర

53చూసినవారు
కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలెం గ్రామంలోని మునీశ్వర ఆలయ ట్రస్ట్ కు సంబంధించిన సర్వేనెంబర్ 8లో ఉన్న భూమిని కొందరు ఆక్రమణదారులు ఆక్రమించేందుకు కుట్ర పన్నుతున్నట్లుగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ దుర్గా సాంబిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తహసిల్దార్ రజనీకుమారికి మంగళవారం వినతి పత్రం అందజేశామన్నారు. ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించిన, ఇతర కార్యకలాపాలకు వినియోగించిన కఠిన చర్యలు తీసుకోమని తహసిల్దార్ కు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్