సెరికల్చర్ ఫామ్ ను పరిశీలించిన కలెక్టర్

62చూసినవారు
బేస్తవారిపేట లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మోక్షగుండం గ్రామ సమీపంలోని సెరికల్చర్ ఫామ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పట్టుపురుగులు పెంపకం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలానే స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెరికల్చర్ ఫామ్ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత పోస్ట్