గిద్దలూరు: విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ

63చూసినవారు
గిద్దలూరు: విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ
గిద్దలూరు పి. ఆర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో చేపట్టిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం కనిపిస్తున్న వసతులను వినియోగించుకుంటూ విద్యార్థులు బాగా చదువుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సూచించారు. కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థను ఆయన అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్