గిద్దలూరు: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

60చూసినవారు
గిద్దలూరు: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని 132/33 కె. వి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు గురువారం ఉదయం 7: 30 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ శాఖ అధికారి శేషగిరి బుధవారం తెలిపారు. విద్యుత్ లైన్ ల మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈ విషయం ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్