గిద్దలూరు: ఆకట్టుకున్న కోలాటం

80చూసినవారు
గిద్దలూరు మండలం పొదలకుంటపల్లిలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తులను మహిళలు ఆడిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ ప్రజలు తెలిపారు. కోలాటంతో పాటు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించినట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్