కంభం: సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం

71చూసినవారు
కంభం: సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై స్థానిక ఎస్సై నరసింహారావు మంగళవారం అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంక్ అధికారులు ఎవరు ఫోన్ చేసి మీ ఓటీపీ నంబరు వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు అడగరని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో విద్యార్థినీలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్