రహదారి ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

54చూసినవారు
రహదారి ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
బేస్తవారిపేట పట్టణంలో సోమవారం తెల్లవారుజామున రహదారి ప్రమాదం చోటు చేసుకు౦ది. పట్టణానికి చెందిన సుభాని అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపుతప్పి సెంటర్ లోని సైడ్ రైలింగ్ ను ఢీకొన్నాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్