కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో విజయదుందుబి మ్రోగించిన వైసి.పి సి.పి.యం లపొత్తు గుడ్లూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసిపి సిపిఎం అవగాహనతో కలసిపోటీ చేసాయి. బుధవారం జరిగిన ఎన్నికలో ఏకంగా 12వార్డులతో పాటు సర్పంచి పదవిని గెలుపొందారు. 2వవార్డు నుండి పోటిచేసిన సిపిఎం అభ్యర్థి కొమరగిరి అంజయ్య భారీ మెజారిటీతో విజయం సాధించారు. బుధవారం డిక్లరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది ముప్పవరపు కిషోర్ సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జి.కుమార్ సర్పంచి పాలకీర్తి శంకర్ రిటర్నింగ్ అధికారి ఎ.వి.రావు తదితరులు పాల్గొన్నారు.