రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న: ఉగ్ర

582చూసినవారు
రంజాన్ ప్రార్థనలో  పాల్గొన్న: ఉగ్ర
రంజాన్ పండుగ సందర్బంగా కనిగిరి పట్టణంలో ఈద్గా వద్ద గురువారం ముస్లింలతో కలసి నమాజ్ లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉగ్ర మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠగా ఉంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వారందరికీ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్