అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు: కనిగిరి సీఐ

598చూసినవారు
జూన్ 4 తేదీన కౌంటింగ్ నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎక్కడైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కనిగిరి పట్టణంలో ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ. కౌంటింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ పార్టీ నాయకులు అయినా సరే అల్లర్లు సృష్టిస్తే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్