కనిగిరి మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు స్వీకరణ

78చూసినవారు
కనిగిరి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా డానియల్ జోసెఫ్ ఆదివారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది కమిషనర్ ను కలిసి అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించేందుకు పారిశుద్ధ్య పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్