రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

52చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
మరిపూడి మండలం వల్లయి పాలెం సమీపంలో ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి క్రిందపడిన సంఘటనలో మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. మృతుడు కొనకలమిట్ల మండలం చింతగుంట్ల గ్రామానికి చెందిన సుధీర్ (30)గా పోలీసులు గుర్తించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు చెప్పారు.

సంబంధిత పోస్ట్