కొండపి: ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక దాడులు

63చూసినవారు
ప్రకాశం జిల్లా కొండపి మండలంలో ఎక్సైజ్ అధికారులు సోమవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కల్లు దుకాణాలను తనిఖీ చేసి వారు తయారు చేస్తున్న కల్లును పరిశీలించారు. తర్వాత కల్లు దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ల్యాబ్ కు పంపిస్తామని ఫలితాలు వచ్చిన తర్వాత కల్లు కల్తీ అయినట్లు తెలిస్తే దుకాణ యజమాని పై కేసు నమోదు చేస్తామని సీఐ నరహరి తెలిపారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్