మంత్రి స్వామికి పలువురు నేతలు శుభాకాంక్షలు

84చూసినవారు
మంత్రి స్వామికి పలువురు నేతలు శుభాకాంక్షలు
రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గ్రామ వాలంటీర్లు, సచివాలయాల శాఖ మంత్రిగా వెలగపూడి సచివాలయంలో కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అలాగే టిడిపి నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్