గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి

52చూసినవారు
గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని గురుకుల పాఠశాలను కొండేపి ఎమ్మెల్యే ఏపీ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నివసిస్తున్న పరిసర ప్రాంతాలు పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. అలానే విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని అధికారులను మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్