పొదిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

62చూసినవారు
పొదిలి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
ప్రకాశం జిల్లా, పొదిలి మండలంలోని మాదిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పంట పొలాలలోకి దూసుకు వెళ్లిన సంఘటన ఆదివారం జరిగింది. ప్రమాదంలో సకల నూతల గ్రామానికి చెందిన శ్రీరాములు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ లో పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్